VIDEO: జిల్లా ఏర్పాటుపై రౌండ్ టేబుల్ సమావేశం

VIDEO: జిల్లా ఏర్పాటుపై రౌండ్ టేబుల్ సమావేశం

ELR: పోలవరం జిల్లా ఏర్పాటుపై బుట్టాయగూడెంలో ఆదివాసి విజ్ఞాన కేంద్రంలో అఖిలపక్షాల రౌండ్ టేబుల్ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వైసీపీ, సీపీఐ ఎంఎల్, సీపీఎం పార్టీల పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. రంపచోడవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గాన్ని కలపాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాలను రంపచోడవరంలో కలపాలన్నారు.