మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

AP: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సుంకాల వల్ల ఆక్వా రైతాంగం ఇబ్బంది పడుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆక్వా సమస్యలపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలతో పాటు డ్రగ్స్ సమస్యలపై కూడా చర్చించాలని కోరారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే రాష్ట్రంలోనూ SIR ద్వారా ఓటర్ల జాబితాను సరిచేయాలన్నారు.