ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా అధ్యక్షుడు

ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా అధ్యక్షుడు

MLG: ఏటూరునాగారం గ్రామంలోని పలు వార్డులలో BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు పర్యటించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు చేపడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రదీప్ రావు, తదితరులు పాల్గొన్నారు.