VIDEO: ఎంపీడీవోను సన్మానించిన ఎమ్మెల్యే

VIDEO: ఎంపీడీవోను సన్మానించిన ఎమ్మెల్యే

KKD: పెద్దాపురం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా సేవలందించి ప్రదోన్నతపై బదిలీపై వెళ్తున్న శ్రీ లలితను ఎమ్మెల్యే నిమ్మకాయ చినరాజప్ప ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేసిన సేవలే స్థిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.