VIDEO: పుత్తూరు-చెన్నై హైవేపై రోడ్డు ప్రమాదం

TPT: నాగలాపురం బైపాస్‌లోని భారత్ గ్యాస్ సమీపంలో పుత్తూరు-చెన్నై హైవేపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పిచ్చాటూరు మండలం అప్పంబట్టుకు చెందిన బాలకృష్ణన్ బైకుపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన బాలకృష్ణను నాగలాపురం ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం నగరి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు.