మొంథా తుఫాన్ నష్టాన్ని పార్లమెంట్లో వివరించిన ఎంపీ

మొంథా తుఫాన్ నష్టాన్ని పార్లమెంట్లో వివరించిన ఎంపీ

వరంగల్‌కు మొంథా తుఫాన్ కారణంగా జరిగిన నష్టానికి కేంద్రం తక్షణ సహాయం అందించాలని ఎంపీ కడియం కావ్య కోరారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా జీరో అవర్‌లో ఆమె మాట్లాడారు. అమృత్ 2.0 కింద జిల్లాకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని, GWMC మౌలిక వసతులపై హై లెవల్ ఆడిట్ చేయాలని కోరారు. రియల్-టైమ్ మానిటరింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.