'గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారంతో ముందుకు సాగాలి'

'గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారంతో ముందుకు సాగాలి'

RR: కొత్తూరు మండలంలోని మల్లాపూర్, మక్తగూడ, మల్లాపూర్ తాండ పంచాయతీల నూతన సర్పంచ్‌లను అభినందిస్తూ రెడ్డిపాలెం గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలతో మమేకమై ఉంటూ సమస్యలు తెలుసుకోవాలని, గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారంతో ముందుకు సాగాలన్నారు.