'కళాశాలలను ప్రైవేటుపరం చేస్తే సహించేది లేదు'

'కళాశాలలను ప్రైవేటుపరం చేస్తే సహించేది లేదు'

SKLM: రాష్ట్రంలో వైసీపీ మంజూరు చేసిన 17 కళాశాలలను ప్రైవేటుపరం చేస్తే సహించేది లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. పాతపట్నం మండలం కాగువాడలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల నేతలు ఉన్నారు.