నేరాల నియంత్రణకు కృషి చేయాలి: SP

SRD: గ్రామాల్లో నిత్యం పర్యటిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని ఎస్సీ పరితోష్ పంకజ్ అధికారులకు సూచించారు. సోమవారం హత్నూర పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ట్ స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతో పాటు రికార్డులను తనిఖీ చేశారు. ప్రజలతో మమేకమై ఉంటూ వారికి ఎలాంటి ఆపద వచ్చినా పరిష్కరించే విధంగా కృషి చేయాలని సూచించారు. ఎస్సై, సిబ్బంది ఉన్నారు.