స్వామి వారిని దర్శించుకున్న మంత్రి సవిత
TPT:మంత్రి సవిత సన్నిహితులతో కలిసి శనివారం ఉదయం VIP విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆమెకు రిసెప్షన్ ఓఎస్టీ సత్రే నాయక్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆమె వెంట కొందరు అధికారులు పాల్గొన్నారు. రంగనాయక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.