సీసీ రోడ్ల ప్రారంభించిన చేసిన ఎంపీ
కృష్ణా: బంటుమిల్లి మండలం పెందుర్రు గ్రామంలో రూ.20 లక్షలు వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తో కలిసి ఎంపీ వల్లభనేని బాలశౌరి శనివారం ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. గ్రామస్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.