మేడారం జాతరలో ట్రాఫిక్ అవాంతరాలు వద్దు : ఎస్పీ
MLG: తాడ్వాయి మండలం మేడారం జాతర సందర్భంగా రోడ్డుపైకి వచ్చిన దుకాణదారులు ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించవద్దని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ సోమవారం సూచించారు. రహదారి నుంచి 12 అడుగుల దూరంలో నిర్ణయించిన రేఖ అవతలే దుకాణాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని కోరారు.