రామ్మోహన్ నాయుడుకు పుత్రోత్సాహం

రామ్మోహన్ నాయుడుకు పుత్రోత్సాహం

SKLM: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు పుత్రోత్సాహం కలిగింది. రామ్మోహన్ భార్య బండారు శ్రీశ్రావ్య మంగళవారం ఉదయం ఢిల్లీలో మగబిడ్డకు జన్మ నిచ్చింది. దీనితో కింజరాపు కుటుంబం సంబరపడుతోంది. మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఫోర్టిస్ ప్రసూతి ఆసుపత్రిలో మగబిడ్డ పుట్టిన్నట్టు తెలిపారు.