సుబ్రహ్మణ్యస్వామికి మల్లెపూల మాలలతో అలంకరణ

సుబ్రహ్మణ్యస్వామికి మల్లెపూల మాలలతో అలంకరణ

HNK: హన్మకొండ నగరంలో చారిత్రాత్మకమైన స్వయంభూ సిద్ధేశ్వర ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామికి ఆర్చకులు ఈరోజు ప్రత్యేక అలంకరణ చేశారు. వైశాఖమాసం, మంగళవారం సందర్భంగా మల్లె పువ్వుల మాలలతో స్వామి అలంకరించారు. స్వామివారిని దర్శించుకునేందుకు స్థానిక ప్రజలు, భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.