ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే

ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే

SRCL: ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆసుపత్రి ఆవరణలో ప్రభుత్వ విప్ మొక్కను నాటారు. ఆసుపత్రిలోని రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య వివరాలు, ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు.