పెండింగ్ జీతాలు చెల్లించాలంటూ అర్థనగ్న ప్రదర్శన

పెండింగ్ జీతాలు చెల్లించాలంటూ అర్థనగ్న ప్రదర్శన

ATP: తమకు ఇవ్వాల్సిన 30 నెలల పీఎఫ్, 7 నెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శ్రీరామిరెడ్డి కార్మికులు కళ్యాణదుర్గంలో అర్థనగ్న ప్రదర్శన చేశారు. జీతాలు ఇవ్వకుంటే తమ కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రశ్నించారు. తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు.