విదేశీ పర్యటనకు మంత్రి సీతక్క..!

విదేశీ పర్యటనకు మంత్రి సీతక్క..!

MLG: తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క విదేశీ పర్యటనకు బయలుదేరారు. స్త్రీ, శిశు సంక్షేమంపై అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఆమె నెదర్లాండ్‌ వెళ్లారు. ఈ పర్యటనలో అక్కడి ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేయాలని ఉద్దేశించారు. పార్టీ నాయకులు, అభిమానులు మంత్రికి ఆల్ ది బెస్ట్ తెలుపుతూ, క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.