VIDEO: వర్షం ఎపెక్ట్.. స్తంభించిపోయిన వాహనాలు

VIDEO: వర్షం ఎపెక్ట్.. స్తంభించిపోయిన వాహనాలు

HYD: నగరవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో వాహనాలు స్తంభించిపోయాయి. వాహనాలు నిదానంగా కదులుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.