విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ విశాఖలోని శంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్‌కు NBE అక్రిడిటేషన్
➢ మధురవాడలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
➢ ISR- 2026, మిలాన్ కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో కలెక్టర్ హరేంధిర సమీక్ష
➢ విశాఖ చిత్రాలయ థియేటర్‌లో ఆక్టోపస్ బృందం మాక్‌డ్రిల్