BREAKING: షాపుల కూల్చివేతలు.. ఉద్రిక్తత..!

BREAKING: షాపుల కూల్చివేతలు.. ఉద్రిక్తత..!

RR: రాజేంద్రనగర్ సర్కిల్ ఆరాంఘర్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులు చిరు వ్యాపారుల షాపులపై కూల్చివేతలు చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కొనసాగిన ఈ చర్యలు ఉద్రిక్తతకు దారితీశాయి. ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా కూల్చి వేతలు చేపట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంత సమయం ఇస్తే తామే తొలగించుకుంటామని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు.