VIDEO: హైదరాబాదుకు బయలుదేరి వెళ్లిన మంత్రి, ఎమ్మెల్యే
MNCL: ఆదివాసుల విద్యా, సాంస్కృతిక సందర్శన కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు బయల్దేరి వెళ్లారు. బుధవారం హైదరాబాదులో ఆదివాసుల కోసం విద్య, సాంస్కృతిక సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈమేరకు జన్నారంలో తెలంగాణ టూరిజం బస్సులలో రాష్ట్రమంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బొజ్జు, ఆదివాసులతో కలిసి బయలుదేరి వెళ్లారు.