VIDEO: 'బొజ్జనపల్లి పరిధిలోని పరిశ్రమను తొలగించాలి'
NLR: రాపూరు మండలం బొజ్జనపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న రామ్‌కి వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమను తొలగించాలని తాహసీల్దార్‌కి వినతిపత్రం సమర్పించిన గ్రామస్తులు. మండలంలోని బొజ్జనపల్లి పంచాయతీ, వీరాయపాలెం, పులిగిలపాడు, రావిగుంటపల్లి, గ్రామ ప్రజలు రాపూరు తాహసీల్దార్ ఎన్. లక్ష్మీ నరసింహం ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు.