రాజమండ్రిలో ఎంప్లాయిస్ యూనియన్ కార్యకర్తల సమావేశం

రాజమండ్రిలో ఎంప్లాయిస్ యూనియన్ కార్యకర్తల సమావేశం

E.G: RTC ఎంప్లాయిస్ యూనియన్ రాజమండ్రి డిపో ముఖ్య కార్యకర్తల సమావేశం డిపో అధ్యక్షులు పిఆర్ బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ పలిశెట్టి దామోదర్ రావు విచ్చేశారు. దామోదర్ మాట్లాడుతూ.. యూనియన్ రాష్ట్ర మహాసభలు ఒంగోలు వేదికగా ఈనెల 15న జరుగనున్న సందర్భంగా అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరవ్వాలని కోరారు.