బలహీనపడిన దిత్వా తుఫాన్
బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ బలహీనపడింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరంలో తీవ్ర వాయుగుండంగా మారింది. తీరానికి సమాంతరంగా వాయుగుండం ప్రయాణిస్తుంది. చెన్నైకి 140, పుదుచ్చేరికి 90 కి.మీ దూరంలో తుఫాన్ ఉంది. రేపు ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది.