VIDEO: రంజాన్ ప్రార్థనలో పాల్గొన్న కేంద్ర మంత్రి
గుంటూరు పొన్నూరు రోడ్డులోని ఆంధ్ర ముస్లిం కళాశాల ఆవరణలో శనివారం రంజాన్ ప్రార్థనలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ వేడుకల్లో రాజకీయాలకు అతీతంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్, మాజీ ఎమ్మెల్యేలు మస్తాన్ వలీ, ముస్తఫా పాల్గొని ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపారు. అందరూ కలిసి పండగను ఆనందంగా జరుపుకోవాలన్నారు.