కమ్యూనిస్ట్ గ్రామలో బీజేపీ గెలుపు

కమ్యూనిస్ట్ గ్రామలో బీజేపీ గెలుపు

NLG: ఇటీవల జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో కట్టంగూర్ మండలం చెరువు అన్నారం గ్రామంలో మొట్ట మొదటిసారిగా బీజేపీ నుంచి వార్డ్ మెంబెర్‌గా పోటీ చేసి గెలుపొందిన గున్నాల నాగరాజును బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సన్మానించారు.