VIDEO: రాకేష్ రెడ్డి వ్యాఖ్యలపై అసెంబ్లీలో దుమారం

VIDEO: రాకేష్ రెడ్డి వ్యాఖ్యలపై అసెంబ్లీలో దుమారం

TG: ఇప్పసారా పథకానికి ఇందిరమ్మ పేరు పెట్టొద్దని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం రేగాయి. రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, వాకిటి.. స్పీకర్‌కు సూచించారు. రాకేష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు మహిళలను కించపరుస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించారు.