శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ దండుగోపాలపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
➢ విజయవాడలో టీడీపీ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న MLA రవికుమార్
➢ గడ్డయ్యపేట కాలనీ ప్రజల సమస్యలను పరిష్కరిస్తా: ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
➢ పొందూరులో కుక్కల దాడిలో 40 గొర్రెలు మృతి