'విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడవద్ధు'

'విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడవద్ధు'

E G: విద్యార్థులు ర్యాగింగ్ కి పాల్పడి తమ విలువైన జీవితాన్ని కొల్పోవద్దని జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ సూచించారు. ఇవాళ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో జరిగిన యాంటీ ర్యాగింగ్ వీక్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి సత్ప్రవర్తన‌తో మెలగాలన్నారు. అనంతరం విద్యార్థులతో ర్యాగింగ్‌కు పాల్పడను అని ప్రమాణం చేయించారు.