చిరు మూవీ సెకండ్ సాంగ్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తోన్న మూవీ 'మన శంకరవరప్రసాద్ గారు'. తాజాగా ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ 'శశిరేఖ' లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. రేపు విడుదల చేయనున్నట్లు మొదట ప్రకటించగా.. ప్రేక్షకుల కోసం ఈ పాటను ఒకరోజు ముందుగానే విడుదల చేశారు. ఇక ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు.