'సంతకాల సేకరణ విజయవంతం చేయాలి'

'సంతకాల సేకరణ విజయవంతం చేయాలి'

WGL: 42వ డివిజన్ రంగశాయిపేటలోని బొడ్రాయి సెంటర్ వద్ద ఓటు చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్పొరేటర్ గుండు చందనా పూర్ణచందర్ మాట్లాడుతూ.. రాజ్యాంగ ప్రజలకు కల్పించిన గొప్ప ఆయుధం ఓటు హక్కు అని, ఓటు చోరీకి వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని డివిజన్‌లో విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కేడల పద్మ జనార్ధన్, నాయకులు పాల్గొన్నారు.