వీర శివాజీ మహారాజ్ జయంతికి అహ్వానం

వీర శివాజీ మహారాజ్ జయంతికి అహ్వానం

VKB: కోడంగల్ హిందూ బంధువులందరికీ నమస్కారం. భారతీయ పౌరుషానికి, ధర్మ రక్షణకు నిలువెత్తు రూపమైన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని మన పట్టణంలో భారీ శోభాయాత్ర నిర్వహిస్తున్నాము. ఈ వేడుక ఈరోజు సాయంత్రం 5 గంటలకు స్థానిక శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమవుతుంది.