VIDEO: నారి శక్తితో కూడిన చిత్ర పటం వేసిన చిన్నారులు

VIDEO: నారి శక్తితో కూడిన చిత్ర పటం వేసిన చిన్నారులు

NZB: మోపాల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం యోగా సభ్యులు నారి శక్తితో కూడిన చిత్ర పటం వేసి మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సృష్టికి మూలమైన మహిళలను గౌరవించడం మన అందరి బాధ్యత అని గుర్తు చేశారు. అదే విధంగా మహిళలను రక్షణకు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు.