వచ్చే ఏడాది పనులు పూర్తి: కిషన్ రెడ్డి

వచ్చే ఏడాది పనులు పూర్తి: కిషన్ రెడ్డి

TG: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు వచ్చే ఏడాది పూర్తవుతాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ పనులను పరిశీలించిన ఆయన HYDలోని అన్ని స్టేషన్ల అభివృద్ధిని పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. హైటెక్ సిటీతో పోటీ పడేలా ఆ స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని, రూ.35 కోట్లతో జరుగుతున్న పనుల్లో తొలి విడత ఫిబ్రవరిలోగా పూర్తవుతుందన్నారు.