VIDEO: కరెంటు స్తంభం తొలిగించాలి

SKLM: భామిని మండలం, బిల్లుమడ ఎస్సీ వీధిలోని కరెంటు స్తంభాన్ని తొలిగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కరెంటు స్తంభంపై భాగంలో పగుళ్ళు రావడంతో ప్రజలు ఆందోళన చెందున్నారు. మరమ్మత్తులకు గురై నిరుపయోగంగా ఉన్న ఈ కరెంటు స్తంభాన్ని తక్షణం తొలిగించాలంటూ సంబంధిత అధికారులను స్థానికులు కోరుతున్నారు.