IPL 2026: హెడ్ కోచ్‌లు వీరే!
చెన్నై సూపర్ కింగ్స్- స్టీఫెన్ ఫ్లెమింగ్, ముంబై ఇండియన్స్- మహేల జయవర్ధనే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- ఆండీ ఫ్లవర్, కోల్‌కతా నైట్ రైడర్స్- అభిషేక్ నాయర్, పంజాబ్ కింగ్స్- రికీ పాంటింగ్, రాజస్థాన్ రాయల్స్- కుమార్ సంగక్కర, గుజరాత్ టైటాన్స్- ఆశిష్ నెహ్రా, ఢిల్లీ క్యాపిటల్స్- హేమంగ్ బదానీ, లక్నో సూపర్ జెయింట్స్- జస్టిన్ లాంగర్, సన్‌రైజర్స్ హైదరాబాద్- డేనియల్ వెటోరీ.