కలవళ్ల గ్రామ సచివాలయం తనిఖీ చేసిన ఎంపీడీవో

కలవళ్ల గ్రామ సచివాలయం తనిఖీ చేసిన ఎంపీడీవో

NLR: వలేటివారిపాలెం మండలం కలవళ్ల గ్రామ సచివాలయాన్ని బుధవారం ఎంపీడీవో నరేంద్ర దేవ్ తనిఖీ చేశారు. ఈనెల 18న సచివాలయాన్ని సందర్శించిన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఉద్యోగులు గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు సచివాలయాన్ని పరిశీలించి హాజరు కాని ఉద్యోగుల నుంచి సంజాయిషీ తీసుకున్నారు.