KTRను నమ్మి మోసపోయాను: MLA
ADB: సర్వే చేశాకే అందరికి పార్టీ టికెట్లు ఇచ్చామని MLA పాయల్ శంకర్ అన్నారు. విస్తృతంగా ప్రచారం చేసి 21 స్థానాలు గెలిచాక MIM, కాంగ్రెస్ నేతలను తాము కల్వలేదన్నారు. తాను KTRకు ఫోన్ చేసి మద్దతు కావాలని కోరితే.. మేము కాంగ్రెస్‌కు మద్దతివ్వము.. మీకే ఇస్తామని అన్నారన్నారు. KTRను తాను నమ్మితే జోగురామన్న మాత్రం కాంగ్రెస్‌కు మద్దతిచ్చి మోసం చేశారన్నారు.