'జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న చేసింది ఏమీ లేదు'

'జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న చేసింది ఏమీ లేదు'

ఖమ్మంలో ఆదివారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు జిల్లా అభివృద్ధికి చేసిందేమీ లేదని వారు విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప, ప్రస్తుతం కొత్తగా జరుగుతున్న పనులేమీ లేవన్నారు. హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వెల్లడించారు.