చిరు, ఓదెల మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్!

చిరు, ఓదెల మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్!

మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ తరుణంలో ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.