అంబేడ్కర్ యూనివర్సిటీలో కొత్త కోర్సులు

అంబేడ్కర్ యూనివర్సిటీలో కొత్త కోర్సులు

శ్రీకాకుళం: ఎచ్చెర్లలో ఉన్న డాక్టర్ B.R అంబేడ్కర్ యూనివర్సిటీలో జనరల్ డిగ్రీ, ఇంజినీరింగ్ UG కోర్సులు, క్వాంటమ్ సంబంధిత కోర్సులు ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్లు VC డాక్టర్ రజిని అన్నారు. గురువారం వర్చువల్ మోడ్‌లో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులు, రాష్ట్రంలోని వివిధ యూనివర్శిటీ వీసీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.