'గ్లోబల్ సమ్మిట్.. రాష్ట్ర భవిష్యత్‌కు సంబంధించింది'

'గ్లోబల్ సమ్మిట్.. రాష్ట్ర భవిష్యత్‌కు సంబంధించింది'

TG: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో 27 సెషన్లు ఉంటాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇలాంటి సమ్మిట్ గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. 'గ్లోబల్ సమ్మిట్.. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్‌కు సంబంధించింది. మా విజన్, డాక్కుమెంట్ ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాం. వివిధ రంగాల్లో నిపుణులు, నిష్ణాతులను ఆహ్వానిస్తాం' అని తెలిపారు.