కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: కలెక్టర్
★ మంత్రాలయంలో బుక్ కీపర్లకు మొబైల్ పంపిణీ చేసిన టీడీపీ ఇంఛార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి 
★ ఆళ్లగడ్డలో భార్యను కత్తితో గొంతు కోసి హతమార్చిన భర్త
★ జిల్లాలో టీటీసీ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం: డీఈవో సుధాకర్