నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ASF: ఆసిఫాబాద్‌లో శనివారం 11కేవీ లైన్లో మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు మండల విద్యుత్ ఏఈ లక్ష్మీరాజన్ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బాబాపూర్ ఎక్స్ రోడ్డు, న్యూ ఆర్టీఓ కార్యాలయం, మెడికల్ కాలేజీ లైన్‌లో విద్యత్ అంతరాయం ఉంటుందన్నారు.