'దుర్గ మాత ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి'

'దుర్గ మాత ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి'

MHBD: కురవి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని సోమవారం బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి రెడ్యా నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశాంతమైన వాతావరణంలో దుర్గామాత ఉత్సవాలను ప్రజలు జరుపుకోవాలని అన్నారు. అనంతరం కార్యకర్తలను పలు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.