ముంబై ఇండియన్స్‌కు GOOD NEWS
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అనారోగ్యం కారణంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం పాండ్యా కోలుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఈనెల 7న KKRతో జరగబోయే మ్యాచ్‌లో పాండ్యా బరిలోకి దిగే అవకాశం ఉంది. కాగా, ఈ సీజన్‌లో ముంబై ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి, 2 పాయింట్లతో ఉంది.