పనులను పారదర్శకంగా నిర్వహించాలి: ఎంపీడీవో

పనులను పారదర్శకంగా నిర్వహించాలి: ఎంపీడీవో

BDK: పనులను పారదర్శకంగా నిర్వహించాలని, కూలీలకు సరైన పనులను అప్పగించాలని ఎంపీడీవో తాళ్లూరి రవి సూచించారు. జూలూరుపాడు మండలంలోని గుండెపుడి గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న చెరువు పూడికతీత ఉపాధి హామీ పనులను ఎంపీడీవో ఇవాళ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల ప్రగతిని సమీక్షించడంతో పాటు, కూలీల మాస్టర్ రోల్స్‌ను పరిశీలించారు.