VIDEO: CMRF చెక్కులను పంపిణీని చేసిన ఎమ్మెల్యే

VIDEO: CMRF చెక్కులను పంపిణీని చేసిన ఎమ్మెల్యే

TPT: గూడూరు పట్టణంలోని టీడీపీ క్యాంపు కార్యాలయం నందు సోమవారం గూడూరు ఎమ్మెల్యే డా.పాశం సునీల్ కుమార్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. గూడూరు నియోజవర్గం పరిధిలో 9 మంది లబ్ధిదారులకు రూ.12,98,788లను చెక్కుల రూపంలో ఎమ్మెల్యే అందజేశారు. లబ్ధిదారులు సీఎం చంద్రబాబుకు, ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేశారు.