VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అన్నమయ్య: జిల్లా రాజంపేట మండలం బోయినపల్లి వద్ద ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెలగచర్ల నాగేంద్రబాబు మృతి చెందారు. తాజాగా ఈ ప్రమాదానికి గల దృశ్యాలు సీసీ ఫుటేజ్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియోలో ఆటో లారీని ఢీకొని, ఆటో డ్రైవర్ నాగేంద్ర బాబు లారీ వెనుక వైపు టైర్ల కింద పడడంతో ఈ దుర్ఘటన జరిగింది.