కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం జరుగుతుంది: MLA

కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం జరుగుతుంది: MLA

WGL: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ SC విభాగం రాష్ట్ర ఛైర్మన్‌గా ఇటీవల ఎన్నికైన మానకొండూరు MLA డా. కవ్వంపల్లి సత్యనారాయణ గాంధీభవన్‌లో ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో MLA KR నాగరాజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.